logo

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు


ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులు
నిర్వర్తిస్తూ వేరే జిల్లాలలో ఓటరుగా నమోదు అయి
ఉన్న 6,812 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు
హక్కును ఆదివారం వినియోగించుకున్నారు.
|| విజయనగరం: 1356
1. చీపురుపల్లి: 385
గజపతినగరం: 603
- నెల్లిమర్ల: 587
- బొబ్బిలి: 749
II ఎస్. కోట: 563
* పార్వతీపురం: 1098
III) కురుపాం: 925
సాలూరు: 546

0
68 views