logo

భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు: శ్రీభరత్



కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భోగాపురం
ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెడతామని విశాఖ టీడీపీ
ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఈ మేరకు గాజువాకలో
జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ హామి ఇచ్చారు.
అలాగే ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో
కలుపుతామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత
కుమారి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

4
155 views