logo

ఈవీఎం, వీవీప్యాట్ల వెరిఫికేషన్ పిటిషన్లు కొట్టివేత



ఈవీఎంలు, వీవీప్యాట్ల వెరిఫికేషన్లపై దాఖలైన అన్ని
పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. EVMలలో
నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ల నుంచి
జారీ అయ్యే స్లిప్పులతో వందకు వంద శాతం
సరిపోల్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే
సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను EVM స్ట్రాంగ్
రూంలలో భద్రపరచాలని కోర్టు సూచించింది. ఇక పేపర్
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను
సైతం కోర్టు కొట్టివేసింది.

0
0 views