logo

మీడియా వారికి నమస్కారం తేదీ 25/04/24 ఉదయం డయల్ 100 కాల్

మీడియా వారికి నమస్కారం తేదీ
25/04/24 ఉదయం డయల్ 100 కాల్ గుర్తుతెలియని ఒక మగ ఆసామి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర శ్రీనివాసరావు హాస్పిటల్ ఎదురుగా రోడ్డుమీద గుర్తు తెలియని వాహనం గుద్ది వెళ్లిపోయినట్లు సదరు వ్యక్తి చనిపోయినట్లు వచ్చిన సమాచారం మేరకు ఎంక్వయిరీ చేయగా అతని వివరాలు తెలియనందున అతని వయసు సుమారు 70 నుండి 75 తదుపరి చర్య నిమిత్తం డెడ్ బాడీని విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ లో ఉంచడం అయినది, కేసు నమోదు చేయడమైనది దర్యాప్తు Si Naresh చేస్తున్నారు కావున చనిపోయిన ఆసామి రక్త బంధువులు తెలియనందున న్యూస్ ఛానల్ లోని పేపర్ల ద్వారా ప్రచురించవలసిందిగా మీడియా వారిని కోరడమైనది.
వన్ టౌన్ ఇన్స్పెక్టర్
బి.వెంకట్రావు. Cell No. 9121109419, SI, VZM I Town - 9121109437

15
2443 views