logo

బొబ్బిలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సంపంగి అప్పలనాయుడు నేటి ఎన్నికల ప్రచార కార్యక్రమం వివరాలు....



ఉదయం 7:00 గంటలకు బొబ్బిలి పురపాలక సంఘం 16వ వార్డులో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది.

*తెర్లాం మండలం*

సాయంత్రం 4:00 గంటలకు కొల్లివలస గ్రామంలో,5:00గంటలకు కోరటం గ్రామంలో 6:00గంటలకు గోలుగువలస గ్రామంలో,7:00గంటలకు సతివాడ గ్రామంలో,8:00 ఆమిటీ గ్రామంలో 9:00 గంటలకు కవిరాయనివలస గ్రామంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది.కావున ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరుకావాలని కోరుతున్నాం.

ఇట్లు
బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం,
బొబ్బిలి.

0
0 views