logo

BREAKING: పెరిగిన బంగారం ధరలు


నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ
పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490
పెరిగి రూ.72,650కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల
గోల్డ్ రూ.450 పెరిగి రూ.66,600గా ఉంది. ఇక వెండి
ధర కేజీకి రూ.100 తగ్గి రూ.82,900గా నమోదైంది.

0
0 views