logo

కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు


కొత్త ఓటు కోసం ఏప్రిల్ 15 తేదీవరకు దరఖాస్తులు
చేసుకోవచ్చు అని బొబ్బిలి నియోజకవర్గం రిటర్నింగ్
అధికారి, RDO సాయిశ్రీ అన్నారు. ఆమె బొబ్బిలిలో
మాట్లాడుతూ.. నామినేషన్ ఆఖరి తేది వరకు కొత్త
ఓటు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఓటు హక్కు
లేని వారు ఫారం 6 నింపి అవసరమైన ధృవీకరణ
పత్రాలను సంబధిత బూత్ లెవెల్ అధికారికి సమర్పిస్తే,
అర్హతలు పరిశీలించి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు
హక్కు జాబితాలో చేర్చుతామన్నారు.

0
698 views