25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్,
అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత
సీట్లకు విద్యార్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు
చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా
రాష్ట్ర సిలబస్ లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు
చేసుకోవచ్చునన్నారు. ఆర్టిఈ చట్టంలోని సెక్షన్
12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ
చేస్తామని తెలిపారు.