logo

రైతులకు తుఫాన్ కష్టాలు తప్పడం లేదు


విజయనగరంఐదు 
విజయనగరం జిల్లాలో తుఫాన్ కష్టాలు రైతులకు
తప్పడం లేదు. వరి పంట చేతికి వచ్చేసరికి మాకు
వానల నుంచి తిప్పలు తప్పడం లేదని రైతులు
అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మండలాల్లో
వరి కోతలు పూర్తయ్యాయి. వారం రోజుల ముందు
నుంచి తుఫాన్ హెచ్చరికలు ఉండడంతో రైతులు తమ
పంటలను పొలాల్లో గట్లపై వరి భద్రపరిచారు. నూర్చిన
ధాన్యాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించాలని వాతావరణం
అధికారులు తెలియజేస్తున్నారు.

9
2107 views