logo

గెడ్డలు ఉప్పొంగితే.. ప్రాణాలకు ముప్పే


ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న గెడ్డలు
ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాలకు ఉప్పొంగి
ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు మీదుగా
వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
పార్వతీపురం మండలం పుట్టూరు సమీపంలో ఉన్న
సాకిగెడ్డతో వాహనదారులకు ముప్పు పొంచి ఉంది.
కొత్తవలస- సబ్బవరం రహదారిలోని గవరపాలెం,
కె.కోటపాడు రోడ్డులో ఉన్న గెడ్డలు, సంతకవిటి
మండలంలోని గార్నాయుడుపేట, పనసపేట మధ్య
సాయన్నగెడ్డతో ప్రమాదం ఉంది.

0
0 views