logo

కడప : కడప జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకం చేస్తున్న గంజాయి స్మగ్లర్లపై పోలీసుల దాడులు... ప్రొద్దుటూరు, మైదుక

కడప :

కడప జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకం చేస్తున్న గంజాయి స్మగ్లర్లపై పోలీసుల దాడులు...

ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, అట్లూరు పోలీసు స్టేషన్ల పరిధిలో దాడులు...

11 మంది సభ్యుల ముఠా అరెస్ట్ ...

23 కిలోల గంజాయి, 7 సెల్ ఫోన్స్, 2 బైక్ ల స్వాధీనం...

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు..

అక్రమ రవాణా చేసినా, అమ్మినా నాన్ బెయిలబుల్ కేసులు..

జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరిక...

1
0 views