logo

విశాఖ కలెక్టర్ ఆఫీస్ లో ఎన్నికల ఖర్చు తనిఖీ చేసిన అధికారులు

విశాఖ కలెక్టర్ ఆఫీస్ లో ఎన్నికల ఖర్చు తనిఖీ చేసిన అధికారులు

హాజరైన పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఏజెంట్లు

విశాఖ కలెక్టర్ ఆఫీస్ : విశాఖ కలెక్టర్ ఆఫీస్ లో ఎన్నికలకు సంబంధించిన ఖర్చు మరియు లెక్కలు తనిఖీల కోసం RDO ఛాంబర్ లో M.S AKTA (IRC) సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు మరియు వాళ్ళ ఏజెంట్లు రావడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులు. ఆడారి నాగరాజు పి .అప్పలనాయుడు కె .సన్యాసిరావు
బి .మురళీమోహన్ పిరమిడ్ పార్టీ ఈత రోజా గారి ఏజెంటు సోమశేఖర్
ఉదయ్ కుమార్ ఏలూరి వెంకటరమణ జనసేన పార్టీ నుంచి డి.వేణుగోపాల్ ఏజెంట్గా హాజరై ఎన్నికల ఖర్చులు అధికారులకు సమర్పించడం జరిగింది

14
11019 views