logo

ధర్మ రక్షణ కోసం హైందవ సైన్య వ్యవస్థాపకులు అధ్యక్షులు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు శ్రీశైలంలో

మన గుడి ఫౌండేషన్ అధ్యక్షులు K D R గారు సోదరుడు మరియు హైందవ సైన్య వ్యవస్థాపకులు అధ్యక్షులు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు శ్రీశైలంలో ధర్మ రక్షణ కోసం ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై చర్చించడం జరిగింది. మరియు శ్రీశైలంలో లో పెరుగుతున్న మత మాఫియాని అడ్డుకోవడానికి వారిలో హిందుత్వం తేజాన్ని పెంపొందించాలని మన గుడి ఫౌండేషన్ అధ్యక్షులు అయినటువంటి కే డి ఆర్ సోదరుడు గారితో పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది.

117
14652 views
1 comment  
403 shares