logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప, మే 24: కడప జిల్లా ప్రజలు ఉచిత ఓపీ వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ ఇందిరెడ్డి యామిని కోరారు.

కడప, మే 24: కడప జిల్లా ప్రజలు ఉచిత ఓపీ వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ ఇందిరెడ్డి యామిని కోరారు. చర్మ సౌందర్యం, చర్మ రోగాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు తమ వద్ద నిపుణుల వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహాలు, సలహాలు అయినా నిపుణులను సంప్రదించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఓరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత ఓపీ సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కడప జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సేవలు పొందాలని డాక్టర్ ఇందిరెడ్డి యామిని విజ్ఞప్తి చేశారు.

5
160 views

Comment