logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వరంగల్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభం

🇮🇳 దేశ సేవ చేయాలనే పట్టుదల, క్రమశిక్షణ గల యువతను సైనిక అధికారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్తగా ఏర్పాటు చేసిన *" *వరంగల్ డిఫెన్స్ అకాడమీ"* *(Warangal Defence Academy)* ప్రారంభోత్సవ కార్యక్రమానికి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
​దేశ రక్షణ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యతో పాటు నాణ్యమైన డిఫెన్స్ శిక్షణను అందించడానికి ఈ అకాడమీని ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
​ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే ప్రారంభోత్సవ వేడుకకు మీరందరూ విచ్చేసి, మా అకాడమీని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. 🙏
​🗓️ *కార్యక్రమ వివరాలు* :
*​📅 తేదీ:* 27 మే 2026 (బుధవారం)
*​⏰ సమయం:* ఉదయం 11:00 గంటలకు
*​📍 వేదిక:* హంటర్ రోడ్, గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, వరంగల్.
(Hunter Road, Ganapati Engineering College Campus, Warangal)
*​🥣 గమనిక (Note):* కార్యక్రమం అనంతరం విందు (Lunch) ఏర్పాటు చేయబడినది. తప్పక ఆరగించగలరు.
​మీ రాక మాకెంతో సంతోషదాయకం. తప్పక విచ్చేయగలరు! ✨
​ *ఇట్లు,*
నిర్వాహకులు,
*వరంగల్ డిఫెన్స్ అకాడమీ*

6
13 views

Comment