logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శాయంపేట PHCలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు భగవద్గీత బహుకరణ...

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 12/03/2026:

99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ తరఫున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు భగవద్గీత బహుకరించారు. ఈ కార్యక్రమం డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో జరిగింది. రేడియోగ్రాఫర్ మహేష్ బసవేని ఎమ్మెల్యేకు భగవద్గీతను అందజేశారు.

0
113 views

Comment