logo

ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం. క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం.
క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥

సచివాలయంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, ప్రతి త్రైమాసికం ఆర్థిక సంవత్సరంలో, సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

#APBrandRevival
#NaraChandrababuNaidu
#AndhraPradesh
#AksharaSanketham
#MyViewsRaghava
#EconomicDevelopment#StateGrowth
#InvestmentInAP
#CMChandrababu
#APPolitics
#PressConference
#FinancialProgress

#ఏపీబ్రాండ్
#నారాచంద్రబాబునాయుడు
#ఆంధ్రప్రదేశ్
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#ఆర్థికవృద్ధి
#పెట్టుబడులు
#మంత్రిచంద్రబాబు
#ఆర్థికవృద్ధి
#ఏపీరాజ్యవికాసం
#పత్రికాసమ్మేళనం
#ప్రగతిరాజ్యం
#ఎన్నికలహామీలు

5
756 views