logo

నేడు (09-12-2025) గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైయస్ భారతి గారి

నేడు (09-12-2025) గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైయస్ భారతి గారి పుట్టినరోజు సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి T N దీపిక వేణు రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దీపికా వేణు గారు మాట్లాడుతూ....

ఆంధ్రప్రదేశ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఉత్తమ వ్యాపారవేత్త, మానవతావాది వైయస్ భారతి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

13
956 views