logo

బేగ్ బ్రదర్స్ కుటుంబ సభ్యుల సాదిక్ బేగ్, రఫిక్ బేగ్, గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం బ్లెంట్ హాస్టల్లో స్వెటర్లు, ఫలహారాలు

బేగ్ బ్రదర్స్ కుటుంబ సభ్యుల సాదిక్ బేగ్, రఫిక్ బేగ్, గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం బ్లెంట్ హాస్టల్లో
స్వెటర్లు, ఫలహారాలు

హిందూపురం వైయస్సార్ పార్టీ ఇన్చార్జి దీపిక అక్క గారి ఆదేశాల మేరకు బేగ్ బ్రదర్స్ కుటుంబ సభ్యుల సాదిక్ బేగ్, రఫిక్ బేగ్, గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం బ్లెంట్ హాస్టల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి అక్కగారి పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది సేవా మందిర్ లో ఉండే ఆందుల పాఠశాల లో ఉండే పిల్లలకు స్వెటర్లు, ఫలహారాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జిలు అయూబ్ బేగ్, ఆసిఫ్ ఖాన్, సాహరాబాను, పట్టణ కమిటీ సభ్యులు షేక్ బాబజాన్, ఇనాయత్ఉల్లా, నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు

9
627 views