logo

సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్ లోనే అందించాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.🔥 #AIMA Suvarnaganti RaghavaRao Journalist

సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్ లోనే అందించాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.🔥

సచివాలయంలో జరిగిన ఆర్టిజిఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలు అన్ని, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా, మనమిత్ర వాట్సాప్ ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

#APGovernment
#ChandrababuNaidu
#OnlineServices
#Sankranti2026
#AksharaSanketham
#MyViewsRaghava
#DigitalIndia
#GovernmentServices
#eGovernance
#MyGovAP
#PublicServices
#WhatsAppServices

#ఆంధ్రప్రదేశ్
#చంద్రబాబునాయుడు
#ఆన్లైన్‌సేవలు
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#సంక్రాంతి2026
#ప్రభుత్వసేవలు
#మనమిత్ర
#డిజిటల్భారతం
#పౌరసేవలు
#వాట్సాప్‌సేవలు
#APCM

6
845 views