logo

నాలుగు రాష్ట్రాల్లో తరచుగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి...

🟥NEW SENSE
జర్నలిస్ట్ : మాకోటి మహేష్

నాలుగు రాష్ట్రాల్లో తరచుగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి...

తాజాగా ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది..

గత రెండు నెలలుగా తెలంగాణ ఆంధ్రా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో తరచుగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..

ఎక్కువగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాల.భారిన పడుతున్నాయి..

మ‌రో బ‌స్సు ప్ర‌మాదం
••••••
కడప హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా

ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు

బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర- కర్ణాటక బార్డర్‌లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్‌ను ఢీకొట్టి లోయలో పడ్డ బస్సు

మృతిచెందిన మ‌హిళ‌ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తింపు

పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వివిధ ఆస్పత్రులకు తరలింపు

గాయపడ్డవారు కడప, రాయచోటి, బెంగళూరుకు చెందినవారు ఉన్నట్లు సమాచారం

తీవ్రంగా గాయపడ్డ పలువురిలో నలుగురిని మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలింపు!
.....

0
0 views