ప్రేమ జంట ఆత్మహత్య..!
జర్నలిస్టు : మాకోటి మహేష్
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ కేంద్రంలో ఘటన
స్థానిక పరిశ్రమలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న బీహార్‌కు చెందిన నవనీత్ అనే వ్యక్తి
మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చి చూడగా.. చిన్న కూతురు అనామికతో పాటు మరో గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య
యువకుడు ఉరి వేసుకున్న స్థితిలో ఉండగా.. కింద పడుకోబెట్టి ఉన్న యువతి మృతదేహం
యువతి, యువకుడు స్థానిక బిస్కెట్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు
ముందుగా యువతిని హత్య చేసి.. ఆ తర్వాత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు.