logo

ఆదివాసి గిరిజన ప్రాంత హిందువుల విలువలను దెబ్బతీసే విధంగా సీతంపేట పర్యాటక అభివృద్ధి సంస్థ వ్యవహారం

Aima Media సీతంపేట న్యూస్: ఆదివాసి గిరిజన ప్రాంత హిందువుల సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, ఆచారాలను దెబ్బతీసే విధంగా ఇటీవల కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట లో ఉన్నటువంటి పార్క్, మెట్టుగూడ జలపాతం మరుగుదొడ్లు గోడలు పై అంతరించిపోతున్న గిరిజన ఆదివాసీ జీవన మనుగడ, జీవన శైలీ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పండగలు ఇలా మరుగుదొడ్లు గోడలపై చిత్రీకరించి ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం???????మరుగుదొడ్ల గోడలపై మన ఆచార సాంప్రదాయాలు ఎక్కినప్పుడు కంది కొత్తలు ,ఆగం పండుగలు, వారం పండుగలు, చేసుకోవడం ఎందుకు ...మన గ్రామాలలో ఆచారాలు కదా వాటినే మరుగుదొడ్డుల్లో వేస్తారా????ఎంతవరకు సమంజసం???????

0
912 views