logo

రామలింగేశ్వర్ నగర్ రిటైనింగ్ వాల్ శంకుస్థాపనలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

రామలింగేశ్వర్ నగర్ రిటైనింగ్ వాల్ శంకుస్థాపనలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత🔥

విజయవాడ తూర్పు నియోజకవర్గం లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాల్గొనటం సంతోషంగా ఉందని తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత. రిటర్నింగ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా ఇంటింటికి వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు.

#వంగలపూడి_అనిత
#గద్దె_రామ్మోహన్
#రామలింగేశ్వర్_నగర్
#రిటైనింగ్_వాల్
#విజయవాడ_అభివృద్ధి
#ఆంధ్రప్రదేశ్_పోలిటిక్స్
#హోంమంత్రి
#అభివృద్ధి_పనులు
#TeluguPolitics
#InfrastructureDevelopment
#HousingProjects
#SocialWelfare
#AksharaSanketham
#MyViewsRaghava

1
514 views