logo

సౌదీలో రోడ్డు బస్సు ప్రమాదం.

హైదరాబాద్:సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన మైనారిటీ సోదరుల కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన తెలంగాణ బిజెపి సీనియర్ నేత,ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే "చింతల రామచంద్రారెడ్డి" గారు..
కేంద్ర మంత్రులు, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ సిబ్బందితోనూ సంప్రదింపులు.. బాధిత కుటుంబాల సభ్యులు సౌదీ అరేబియా వెళ్లేందుకు ఏర్పాట్ల పర్యవేక్షణ..

పాస్ పోర్టు సమస్య ఎదురైన బాధిత కుటుంబ సభ్యుడి విషయంలో కేంద్రమంత్రి శ్రీ.జి.కిషన్ రెడ్డి కార్యాలయానికి మరియు విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారినికి చొరవ చూపి మానవత్వం చాటుకున్న చింతల రామచంద్రారెడ్డి గారు..

0
0 views