జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కైవసం .
హైదరాబాద్: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో ఓట్ల లెక్కింపు జరిగింది ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 25 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు. నాపై దుష్ప్రచారాన్ని ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు: నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది.