logo

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్. #AIMA Suvarnaganti RaghavaRao

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.

దాదాపు గంట సేపు సమావేశమై రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి అంశాలతో చర్చించారు.
మొంథా తుపాను నష్టాన్ని పీఎం-ఆర్కేవివై-పీడీఎంసీ స్కీం కింద అదనపు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రికి విన్నతిమిచ్చిని సీఎం చంద్రబాబు నాయుడు.

#ChandrababuNaidu
#SivrajSinghChouhan
#APPolitics
#AgricultureDevelopment
#MinorIrrigation
#AksharaSanketham
#MyViewsRaghava
#MonthaCycloneRelief
#PMRKVC
#PMCNScheme
#AndhraPradesh
#CMCampOffice
#DisasterRelief
#FarmersSupport
#AndhraPradeshNews
#TsunamiReliefFunds
#CycloneAssistance

5
1153 views