కనిగిరి ఎంఎస్ఎంఈ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు#AIMA Suvarnaganti RaghavaRao Journalist
కనిగిరి ఎంఎస్ఎంఈ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 ఎం ఎస్ ఎం ఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభించారు.
329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
550 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు
ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు.
25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలకు వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
#MSME
#MSMEParks #AndhraPradesh #ChandrababuNaidu #IndustrialParks #EmploymentOpportunities #IndustrialDevelopment
#AksharaSanketham
#MyViewsRaghava
#StartupIndia #SmallBusiness #Entrepreneurship #APIndustries #MadeInAP #BusinessGrowth #MSMEInitiative #RuralDevelopment