మల్కాజ్గిరి బిజెపి ఎంపీ ప్రెస్ మీట్.
హైదరాబాద్:శామీర్ పేట.ప్రెస్ బైట్: - తెలంగాణలో చెరువులు మీద ప్రాజెక్టుల మీద ఆధారపడే ఇన్లాండ్ ఫిషరీస్ మాత్రమే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - అదృష్టం కొద్దీ ప్రాజెక్టులు వాగులు చెరువుల రూపంలో పెద్ద ఎత్తున జల సంపద మనకు ఉంది. - తెలంగాణలో 40 లక్షల మత్స్యకారుల జనాభా ఉంది. అందరూ చేపల పెంపకం మీదనే ఆధారపడి ఉన్నారు. - వీరంతా గ్రామాలలో ఉండి చెరువులను నమ్ముకుని జీవిస్తున్నారు. - తెలంగాణ వచ్చిన తర్వాత సైకిల్ మోటార్ల పంపిణీ, ఆటోల పంపిణీ, ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్టు , ఉచిత చేప పిల్లలు పంపిణీ మొదలుపెట్టారు. - ప్రజలకు ఉపయోగపడే స్కీములు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సిన బాధ్యత ఉంటుంది. - హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్. - కానీ చెరువులలో డ్రైనేజీ నీళ్లు చేరి చేపలు చచ్చిపోతున్నాయి. - మూసి నీళ్ల వల్ల ఏదులాబాద్ చెరువులో చేపలు చచ్చిపోతున్నాయి. - మేడ్చల్ జిల్లాలో 87 సొసైటీలు ఉన్నాయి. - షామీర్పేట్ గొప్ప చెరువు ఏడు లక్షల చేప పిల్లలను ఈరోజు వేసుకుంటున్నాము. - మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు సహకారం అందిస్తామని మాట ఇచ్చాను. - ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రోటీన్ అందిస్తుంది చేపలు.