logo

అరకులోయ లో ఘనంగా అయ్యప్ప అంబలం పూజ

అరకులోయ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణ శనివారం రాత్రి అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది. కార్తిక శుద్ద ఏకాదశి పర్వదినం సంధర్భంగా అయ్యప్ప స్వాముల అంబలం పూజ ఘనంగా జరిగింది. ఈ పూజకు అరకులోయ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న అయ్యప్ప స్వాములు భవాని మాలదారులు పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో పూజ నిర్వహించారు.

5
58 views