logo

ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెప్టెంబర్18 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీ (01.09.2025 – 31.08.2028) ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 140 బార్లు (సాధారణ 130, గీతకులాలకు 10) కేటాయింపు.
తొలి విడతలో 79 బార్లు కేటాయింపు పూర్తి.
రెండవ విడతలో 61 బార్లుకి నోటిఫికేషన్.
గడువు ముగిసేలోపు 7 బార్లకు 28 దరఖాస్తులు, 54 బార్లకు ఒక్క దరఖాస్తు రాలేదు.
కనీస అర్హత కలిగిన 7 బార్లను లాటరీ ద్వారా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడలో కేటాయించారు.
మిగిలిన 54 బార్లు దరఖాస్తుల లేమి కారణంగా ఖాళీగా మిగిలాయి.
తిరువూరు పంచాయతీ – 1
జగ్గయ్యపేట మున్సిపాలిటీ – 1
కొండపల్లి మున్సిపాలిటీ – 6
విజయవాడ నగరం – 46
విజేతలు ఈరోజు సాంవత్సరిక లైసెన్స్ ఫీజులో 1/6 వంతు ప్రభుత్వానికి చెల్లించాలి.

5
297 views