logo

ADBలో నక్షత్ర ప్రైవేట్ ఆసుపత్రికి జరిమానా

ADBలో నక్షత్ర ప్రైవేట్ ఆసుపత్రికి జరిమానా

ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని నక్షత్ర ప్రైవేట్ ఆసుపత్రి, మెడికల్ షాపులో లోపాలను గుర్తించి, యాజమాన్యానికి రూ. 20 వేల జరిమానాను విధించినట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ తెలిపారు. దవాఖానాలో వాహనాల పార్కింగ్ సౌకర్యం, హెచ్చరిక బోర్డులు, ఔషధాల విక్రయ బిల్లులు సరిగా లేవన్నారు.

13
359 views