logo

విజయనగరం: స్విమ్మింగ్ క్రీ డ జాతీయస్థాయిలో సిల్వర్ బహుమతి గెలుచుకున్న సంపత్ కుమార్ కి సన్మానం

స్విమ్మింగ్ క్రీడలో జాతీయస్థాయిలో విజయనగరం పేరు తీసుకురావడం ఎంతయినా అభినంద నీయమని నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు అన్నారు ఈనెల 21 a22 తేదీలలో బెంగళూరులో జరిగిన జాతీయ స్విమ్మింగ్ పోటీలలో నగరానికి చెందిన దాసరి సూరజ్ సంపత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వామి వారి నివాసంలో  మర్యాదపూర్వకంగాాకలిసారు, స్విమ్మింగ్మంచిప్రతిభ కనపరచి జాతీయస్థాయిలోసిల్వర్ మేడం సాధించడం పట్ల ఎమ్మెల్యే స్వామి గారు సూరజ  సంపత్రివారి తల్లిదండ్రు అభినందించారు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు ఈ అభినందనలను తెలిపిన వారిలోసి.ఈ.నాగేశ్వరరావుసి, చీఫ్చ్కోచ్వెంకటేశ్వరరావు స్విమ్మింగ్ కోచ్ నాయుడు ,ర్పోరేటర్ర్ భీమిరెడ్డి సతీష్వుువు తల్లిదండ్రు దాసరి కుమార్లుఆర్  నా నా ఉన్నారువ్య్ర్య్రర్

126
14649 views
  
7 shares