logo

AIMA VIZAG NEWS బ్రేకింగ్ న్యూస్ ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా ఆంద్రప్రదేశ్ పురోహిత బ

AIMA
VIZAG
NEWS

రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ

బ్రేకింగ్ న్యూస్ ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా

ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం,

పెందుర్తి న్యూస్: ఈనెల విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య
23-6-2022, గురువారం ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో గల వైజాగ్ ప్రెస్ క్లబ్ నందు ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభాగం నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం, పురోహిత/స్మార్త విద్వన్ మహాసభ-బ్రహ్మయజ్ఞం కార్యక్రమం జరుగును. కావున ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల సభ్యులు విచ్చేసి ఈ మహాసభని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని విలేకర్ల సమావేశంలో తెలియజేయడం జరిగింది.

ఇట్లు
భవదీయులు
ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా కమిటీ
అధ్యక్షులు
సోమయాజుల విజయకుమార్ శర్మ

77
14656 views
  
1 shares