logo

AIMA VIZAG NEWS BS వేదిక కు శ్రీధర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీధర్ గారుకు ఫీజికల్ హ్యాండీక్యాప్పే

AIMA
VIZAG
NEWS


BS వేదిక కు శ్రీధర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


శ్రీధర్ గారుకు ఫీజికల్ హ్యాండీక్యాప్పేడ్ పెన్షన్ కోసం సర్టిఫికేట్ అవసరం దీనికోసం BS వేదిక అచ్యుత రామ గారిని సంప్రదించగా వారు మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో సదరం క్యాంపు ద్వారా నాకు ఈరోజు ఇప్పించడం జరిగింది నాకీ సహాయం చేసిన అచ్యుత్ గారికి బ్రాహ్మణ సంక్షేమవేదిక వారికి ప్రత్యేక ధన్యవాదములు


75
14668 views