logo

AIMA శ్రీకాకుళం జిల్లా భక్తి న్యూస్ నూతన అద్యక్షులు బ్రహ్మశ్రీ తెన్నేటి సునిల్ శర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

AIMA

శ్రీకాకుళం జిల్లా
భక్తి న్యూస్

నూతన అద్యక్షులు బ్రహ్మశ్రీ తెన్నేటి సునిల్ శర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు.


ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలు నభూతో నభవిష్యతి అన్న విదంగా ఉంది అలాగే అన్నవరం లో శ్రీ సత్యన్నారాయణ స్వామి వారి ప్రాంగణం లో చేసిన ఏర్పాట్లు చాల చక్కగా చేశారు ఈ స్మార్త పరీక్షలు ప్రతీ ఏడాది నిర్వహించాలని నా మనవి ముఖ్యంగా మన గౌరవ అద్యక్షులు బ్రహ్మశ్రీ యామిజాల నరసింహా మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదములు. పొదిలి నారాయణ మూర్తి గారికి, ఈ మహా యజ్ఞం లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్రంలో ఉన్న పురోహితుల దృష్టి అంతా అన్నవరంలో జరిగిన స్మార్త పరీక్షల పైనే దృష్టి మరల్చే విదంగా చేసినా ప్రతీ ఒక్క గౌరవ సమైక్య పెద్దలకు కృతజ్ఞతలు. నూతన అద్యక్షులు బ్రహ్మశ్రీ తెన్నేటి సునిల్ శర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య
పెందుర్తి
ఇంచార్జ్ (రాజేష్ కుమార్ శర్మ)
మీడియా కోఆర్డినేటర్ గరుడ న్యూస్ ఛానల్


28
14665 views
  
12 shares