logo

AIMA శ్రీకాకుళం భక్తీ న్యూస్ అన్నవరంలోజరిగినస్మార్త పరీక్షలుతదుపరికార్యక్రమాలు చాలాఅత్యద్భుతంగా ఆనందభరితంగా జరిగి

AIMA
శ్రీకాకుళం
భక్తీ న్యూస్

అన్నవరంలోజరిగినస్మార్త పరీక్షలుతదుపరికార్యక్రమాలు చాలాఅత్యద్భుతంగా ఆనందభరితంగా జరిగి నందులకు కృతజ్ఞతలు.



జై బ్రాహ్మణ.  జై పురోహిత


 అన్నవరంలోజరిగినస్మార్త పరీక్షలుతదుపరికార్యక్రమాలు చాలాఅత్యద్భుతంగా ఆనందభరితంగా జరిగి నందులకు కృతజ్ఞతలు. మల్లాదివిష్ణుగారు,కోన రఘుపతిగారు,మొదలగువారుఅంతారావడంనాకు చాలాఆనందదాయకంగా ఉంది. మనతెలుగురాష్ట్రాల చరిత్రలో ఇప్పటివరకు ఇంతమందిపురోహితమిత్రులనుక్షుణ్ణంగాపరిశీలించిపట్టాలుఇవ్వడంఅనేదిఒక రికార్డ్.ఇంతటిమహత్కార్యాన్ని తలపెట్టిన.మనఆంధ్ర ప్రదేశ్ పురోహితబ్రాహ్మణసమాఖ్య వారికిసాష్టాంగప్రణామములు.మహోన్నతకార్యక్రమం దిగ్విజయంగా జరిపించిన బ్రహ్మశ్రీయామిజాలనరసింహమూర్తిగారికి, రాష్ట్ర కార్యవర్గంవారికి, అన్ని జిల్లాలకార్యవర్గంవారలకు, అన్నినియోజకవర్గాలవారల కు,మరియువిశేషసేవలందించినఅన్నవరంపురోహితమిత్రులకు హృదయపూర్వకఅభినందనలు


శ్రీకాకుళం జిల్లా
పురోహితబ్రాహ్మణసమాఖ్య
సభ్యులు

18
14662 views
  
1 shares