logo

AIIMA వైజాగ్ న్యూస్ కీర్తిశేషులు గోపాల కృష్ణ ఆచార్య గారు  మంచి మనిషి సేవా పరుడు ఇక లేరు కీర్తిశేషులు గో

AIIMA
వైజాగ్

న్యూస్



కీర్తిశేషులు గోపాల కృష్ణ ఆచార్య గారు 

మంచి మనిషి సేవా పరుడు ఇక లేరు కీర్తిశేషులు గోపాల కృష్ణ ఆచార్య గారు A6 ఫేస్ 2 నిన్న అనగ 15/01/2022 తేదీ సాయంత్రం 4 గంటల 13 నిమిషాలకు స్వర్గస్థులయినారని తెలుపుటకు చింతిస్తున్నాము.  ఈ రోజు ఉదయం ఖననం జరుపబడును. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆలిండియా ప్రెస్ మీడియా అసోసియేషన్ తరపున నుండి ఆలిండియా మీడియా అసోసియేషన్ తరఫునుంచి అమ్మ అపార్ట్మెంట్మ ఫేస్ 1 ఫేస్ 2 తరఫునుండి తెలియజేయడం జరుగుతున్నది.

56
14658 views
  
40 shares