logo

అగ్నికి ఆహుతి అయిన పూరి గుడిసెలు, నిరాశ్రయులకు విజయనగరం ఫేస్బుక్ యూత్ చేసిన ఆర్థిక సహాయము.

విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం లో అగ్నికి ఆహుతి అయిన పూరెగుడిసెలు, నిరాశ్రయులు గా మిగిలిన నృత్యకళాకారులు రాజు కి విజయనగరం యూత్ ఫేస్బుక్ అధ్యక్షుడు షేక్. ఇల్త మాస్ మరియు అంబులెన్స్ శివ యూత్ సభ్యులు కలసి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

2
14669 views
  
3 shares