logo

నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లాఎస్పీ ఎం దీపిక పాటిల్ ఐపిఎస్.

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక పాటిల్ ఆగస్టు 13 శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ రికార్డులను, సిడి ఫైల్స్ ను పరిశీలించి కేసులో పట్టుబడిన వాహనాలను త్వరితగతిన డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట డి ఎస్ పి పి అనిల్ కుమార్, రూరల్ సిఐ శ్రీమతి టి ఎస్ మంగ వేణి, ఎస్సై రవీంద్ర రాజు ఉన్నారు.

3
18779 views