బోని వారి ఆఫ్ సారీ కార్యక్రమం లో పాల్గొన్న సిరమ్మ
భీమిలి నియోజకవర్గం, భీమిలి మండలం, లక్ష్మీపురం గ్రామంలో శ్రీ బోని రాంబాబు, వెంకట లక్ష్మి దంపతుల ఏకైక పుత్రిక చి!! యామిని ఆఫ్ సారీ కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది.
వారి ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీనుసోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* పాల్గొని చి!! యామినీని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భీమిలి మండల పార్టీ అధ్యక్షులు గాడు శ్రీను, మండలం వైస్ ఎం.పీ.పీ.బోని బంగారు నాయుడు, ప్రజాప్రతినిధులు ,స్థానిక ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.