మహిళా పోలీస్ అధికారిపై ఎస్సై వేధింపులు.. కేసు నమోదు
జర్నలిస్టు మాకోటి మహేష్
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసిన ఘటన
మద్దూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్
గతంలో తన బ్యాచ్ కు చెందిన మహిళా పోలీస్ అధికారినిపై లైం..గిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ
నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. విచారణ చేపట్టి సంబంధిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన ఎస్పీ వినీత్ కుమార్
ఎస్సై విజయ్ కుమార్ ని రిజర్వుకు బదిలీ చేస్తూ.. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఉత్తర్వులు.