logo

వేడి సాంబారులో పడి పుట్టినరోజు నాడే నాలుగేళ్ల బాలుడు మృతి*

జర్నలిస్టు : మాకోటి మహేష్
*వేడి సాంబారులో పడి పుట్టినరోజు నాడే నాలుగేళ్ల బాలుడు మృతి*

గురుకుల పాఠశాలలో వంట చేస్తున్న తండ్రితో వెళ్లి, ప్రమాదవశాత్తు సాంబారులో పడిపోయిన చిన్నారి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో వంట మనుషులుగా పని చేస్తున్న మంచిర్యాల జిల్లా కోటపల్లి గ్రామానికి చెందిన మొగిలి సుధాకర్ దంపతులు

పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు సాంబారులో పడిపోయిన సుధాకర్ కుమారుడు మోక్షిత్(4)

తీవ్ర గాయాలపాలైన బాలుడిని కరీంనగర్ ఆసుపత్రికి, అక్కడినుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిన మోక్షిత్

పుట్టినరోజు నాడే బాలుడు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించిన కుటుంబ సభ్యులు

1
12 views