logo

కనబడుటలేదు

నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన అప్పుపోగుల వెంకటస్వామి. వయస్సు (80). మతిస్థిమితం లేదు.డిసెంబర్ 5 వతేది శుక్రవారం సాయంత్రం నుంచి కనబడుటలేదు. దయచేసి ఆచూకీ తెలిచేయాలి అని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
అప్పుపోగుల. పెద్దరాజు cell: 7997602024.
అప్పుపోగుల. పుష్పంజలి cell: 9100829058.

0
0 views