logo

పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి పడాల భూదేవి గారి ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం

*అత్యవసర సమావేశం*💐
అందరికీ నమస్కారం
పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి పడాల భూదేవి గారి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సవర తోట మొఖలింగం గారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 2/12/2025 మంగళవారం నాడు మధ్యాహ్నం 2:00 గంటలకు మండల స్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయుటం జరుగును. ఎందుచేత నంటే
4/12/2025 తేదీన యువ నాయకులు,గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు,5/12/2025తేదీన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాలకొండ నియోజకవర్గానికి విచ్చేయుచున్నారు. కావున సీతంపేట మండలంలో గల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, క్లస్టర్,యూనిట్, బూత్ స్థాయి నాయకులు, వివిధ గ్రామాల కుటుంబ సాధికార సారథులు, యువత, కార్యకర్తలు సమావేశం లో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయుటకు సలహాలు,సూచనలు తెలియజేయగలరని మిక్కిలి వినయ పూర్వకంగా కోరుతున్నాము.
*మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు*
*సవర తోట మొఖలింగం గారు*, మండల పార్టీ కార్యాలయం సీతంపేట.

0
402 views