logo

1475 రోజులు నిరాటంకంగా,నిర్విరామంగా ఆహార పంపిణీ కార్యక్రమం




నవంబర్ 15,2021 న ప్రారంభించి, 1️⃣4️⃣7️⃣5️⃣రోజులుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న యావత్తు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపార్ డిసెంబర్ 1న సాలూరు వాస్తవ్యులు సిగడా పు సుందరరావు తనయుడు,ప్రతి ఆదివారం 50 మందికి ఆహార పంపిణీ తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు సిగడాపు బ్రదర్స్ చేపడుతూ ఉంటారు. సిగడాపు కుమార స్వామి సోదరుడు సిగడాపు మోహన్ కుమార్, విజయలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబసభ్యుల సహకారంతో డిసెంబర్ 1 న సాలూరు ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న *అన్నదాత సుఖీభవ కార్యక్రమమునకు1️⃣0️⃣0️⃣ మంది పేషెంట్స్ సహాయకులకు భోజనం ఏర్పాట్లు చేశారు. మేము సైతం అంటూ ఈ దైవ కార్యక్రమంలో పాల్గొంటామని స్పందించిన దాతలకు ధన్యవాదములు తెలిపారు.

79
3335 views