logo

భారత్ సేవ సమితి ఆధ్వర్యంలో స్వదేశానికి వచ్చిన మృతదే్హo.

షార్జా యూఏఈ: కామారెడ్డి (జిల్లా) అయిలాపూర్ గ్రామం, లింగంపెట్: వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్వరు (39) గల్ఫ్ ఉపాధి నిమిత్తం షార్జా లో ఏడది నర కిందట వచ్చి కార్మికునిగా పనిచేస్తున్న సంగమేశ్వర్ కు (భార్య) ఇద్దరు కుమారులు, కుటుంబ ఆర్థిక స్థోమత చినంత.. పని చేసే చోట ఆత్మహత్య చేసుకున్నాడు. 10-10-2025 రోజున ఈ సమాచారాన్ని వాళ్ళ కుటుంబసభ్యులుకు తెలిపారు. అతని మిత్రులు మన్నె సాయిలు.. "భారత్ సేవా సమితి దుబాయ్" బొమ్మ ప్రవీణ్ ను సంప్రదించగా కంపెనీ తో మాట్లాడి ఇంటి దగ్గర నుంచి అధికార ద్రువీకరణ పత్రాలు తెప్పించి, ఈ రోజు షార్జా నుండి హైదరాబాద్ 11.11.2025 నాడు మన్నె సంగమేశ్వర్ మృతదేహన్ని వారి స్వగ్రామంకు బయలుదేరుతుంది .. కంపెనీ వారి సహాయం మరియు "భారత్ సేవా సమితి సభ్యులు మృతదేహాన్ని తరలించేందుకు సహాయం చేశారు. కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నుంచి అయిలాపూర్ కు అంబులెన్స్ ని ఏర్పాటు చేశారు.
బొమ్మ ప్రవీణ్ .
బారత్ సేవా సమితి దుబాయ్ యూఏఈ.

13
1392 views