భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతకు మంచి సదవకాశం
తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 02 ప్రతినిధి
భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతకు మంచి సదవకాశం
ఫర్నిచర్ అసిస్టెంట్ ట్రైనింగ్ కొరకు ఆసక్తి కలిగిన యువకులకు హైదరాబాదులో ఉచితంగా మూడు నెలలు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టరేట్ కార్యాలయం తెలిపింది పూర్తి వివరాలు వీడియోలో పొంద పరచడమైనది,