logo

AIMA వైజాగ్ పెందుర్తి రాయవరపువానిపాలెం గ్రామం శ్రీశ్రీశ్రీ దుర్గమాంబ అమ్మవారి పంచాహ్నిక, ఆలయ ప్రతిష్ట ఆహ్వానము

AIMA
వైజాగ్
పెందుర్తి
రాయవరపువానిపాలెం గ్రామం


శ్రీశ్రీశ్రీ దుర్గమాంబ అమ్మవారి
పంచాహ్నిక, ఆలయ ప్రతిష్ట ఆహ్వానము
పెందుర్తి మండలం, రాయవరపువానిపాలెం గ్రామం

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ అనగా తేది 1-6-2022 బుధవారం ఉదయం గం.8-11 ని॥ లకు మృగశిరా నక్షత్రయుక్త, మిధున లగ్నమందు శ్రీశ్రీశ్రీ దుర్గమాంబ అమ్మవారి ఆలయ శిఖర, యంత్ర.విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుపబడును.

విశేష కార్యక్రమములు

28-05-2022
శనివారం
ఉదయం గం. 9-00 లకు "విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, రక్షా బంధనం, గోపూజ, యాగశాల సంస్కారం. ప్రవేశం ఖండ దీపస్థాపన, మండవ ఆరాధనలు, ఉపచారాలు, అగ్నిముఖం.

29-05-2022
ఆదివారం
ఉదయం గం. 8-00 ని.లకు ఆరాచితదేవతల ఉపచారాలు, హోమాలు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ..


30-05-2022
సోమవారం
ఉదయం గం. 8-00 ని.లకు ఆరాదితదేవతల ఉపచారాలు, హోమాలు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ


తే 31-05-2022
మంగళవారం
ది ఉదయం గం. 8-00 ని.లకు ఆరాదితదేవతల ఉపచారాలు, ఆదివాసాలు, హోమాలు, గ్రామ ప్రదక్షిణ, నీరాజన మంత్రపుష్పములు, ప్రసాద వితరణ,

01-06-2022
బుధవారం
ఉదయం గం. 6-00 ని.లకు ఆరాదితదేవతల ఉపచారాలు, హోమాలు, యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, నేత్రోన్మీలనం, గోదర్శనం, పూర్ణాహుతి.


పై కార్యక్రమాలు సరిపల్లి గ్రామ పురోహితులు
"బ్రహ్మశ్రీ ముక్కు శివబాబు గారు " ఆధ్వర్యంలో మరియు పండితులచే జరిపించబడును,

111
14668 views
  
1 shares