AIMA
VIZAG
NEWS
శ్రీ సాభాగ్య భువనేశ్వర్ పీఠం, పీఠాధి పతులయిన శ్రీ శ్రీ శ్రీ రామానంద భారతి స్వామివారి జయంతి వేడుక
AIMA
VIZAG
NEWS
శ్రీ సాభాగ్య భువనేశ్వర్ పీఠం, పీఠాధి పతులయిన శ్రీ శ్రీ శ్రీ రామానంద భారతి స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా పిఠంలో కన్నుల పండుగగా జరిగినవి
విశాఖపట్నం సీతమ్మధారనందుగల, శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠము నందు 15/5/22 ఆదివారం, జగద్గురు శ్రీ మౌన స్వామి వారి జయంతి మరియు నృసింహ జయంతి ఉత్సవాలు శ్రీ రామానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
2) 16/5/22న శ్రీ సాభాగ్య భువనేశ్వర్ పీఠం, పీఠాధి పతులయిన శ్రీ శ్రీ శ్రీ రామానంద భారతి స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా పిఠంలో కన్నుల పండుగగా జరిగినవి. భక్తులు శిష్యులూ ముఖ్య నాయకులు అందరూ యీ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని గురు గారు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అత్యద్భుతంగా పొందేరు.